Caution: JavaScript execution is disabled in your browser or for this website. You may not be able to answer all questions in this survey. Please, verify your browser parameters.

iCARE అధ్యయనం: సర్వే 4

మేము 40 దేశాలకు చెందిన, 150 పరిశోధకులు (రెసెర్చ్ర్స్) కలిసి ఒకటిగా ఏర్పడిన చిన్న జట్టు జట్టులో ప్రధాన పరిశోధకులు అయిన కిమ్ లోవోయి, మరియు సైమన్  బాకాన్మాంట్రియల్ కెనడా లోని  మాంట్రియల్ ప్రవర్తన వైద్యవిజ్ఞాన కేంద్రం (బిహేవియర్ మెడిసిన్ సెంటర్, ఎంబీఎంసీలో సహ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు.

కోవిడ్ -19 లేదా నూతన (నావెల్) కరోనా వైరస్ అని ప్రపంచమంతా ప్రసిద్ధి గాంచిన వైరస్ విషయమై వేర్వేరు ప్రాంతాలకు చెందిన మనుషులలో  అవగాహన, దృక్పధం, నమ్మకాలు, ప్రవర్తనలను అర్ధంచేసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మహమ్మారి మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అని తెలుసుకోవాలనుకుంటున్నాం. అది తెలుసుకునేందుకు అనేక దేశాలలో  ఉన్న వ్యక్తులను సర్వే పూర్తి  చెయ్యాలని కోరుచున్నాము. అనేక ప్రజలు సర్వేలో పాల్గొనటం వలన అనేక రకాలైన అభిప్రాయాలను మేము సేకరించగలము అని తలచి, రకమైన, వయసు, లింగ, వర్గ  భేదములకు అతీతంగా ప్రతీ  ఒక వ్యక్తి సర్వేను పూర్తి చెయ్యవచ్చు.

సర్వేను పూర్తి చేయుటకు 20 నిమిముషాల వ్యవధి పడ్తుంది. మధ్యలో ఆపి సేవ్ చేసుకుని, తర్వాత మరల సర్వేను కొనసాగించటానికి అవకాశం లేనందునమీరు ఒకేసారి తగినంత సమయం ఇవ్వగలిగేట్టు వీలు చేసుకోవాలి అని విన్నవించుచున్నాము.

మిమ్మల్ని గుర్తించేందుకు వీలుపడే మీ వ్యక్తిగత విశేషాలు ఏవికూడా మేము సేకరించము కాబట్టి  మీరు ఇచ్చే ప్రతి జవాబు గోప్యంగా ఉంటుంది. మీరు  మీ  సర్వే మధ్యలో ఏసమయంలో అయినా  మీ సమ్మతి ఉపసంహరించుకోవచ్చు మరియు ఏదైనా  నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానం ఇవ్వకూడదనీ ఎంచుకోవచ్చు. అధ్యయనంలో మీ భాగస్వామ్యం వలన ఎటువంటి ఇబ్బంది (రిస్క్) ఉండదు.

సేకరించబడిన డేటా మాంట్రియల్ (కెనడా) సర్వర్లోని క్యూబెక్ విశ్వవిద్యాలయంలో సర్వర్ నందు సేకరణ సాఫ్ట్వేర్ను కూడా 10 సంవత్సరాలు పదిలపరచబడ్తుంది.

ఫాండ్స్ డి లా రీచెర్చే డు క్యూబెక్ (FRQ) మద్దతు ఉన్న అంతర్జాతీయ డేటా భాగస్వామ్య ఒప్పందాలను గౌరవిస్తూ, అధ్యయనం నుండి వచ్చిన డేటా సహకారులకు, అధ్యయనం చేయడానికి అందుబాటులో ఉంచబడుతుంది.

అధ్యయనం యొక్క ప్రధాన ఫలితాలు ప్రధాన అధ్యయన వెబ్సైట్ (www.mbmc-cmcm.ca/covid19) లో పోస్ట్ చేయబడతాయి.

ఇక్కడ ప్రతి ఒక్కరూ వాటిని యాక్సెస్ చేయగలరు. మీకు అధ్యయనం గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి మా ప్రాజెక్ట్ ఇమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి: covid19study@mbmc-cmcm.ca.

అధ్యయన డేటా యొక్క  కాపీలు అన్ని సురక్షితమైన, పాస్వర్డ్ భద్రత కలిగి  ఉన్న సురక్షిత సర్వర్లలో నిల్వ చేయబడతాయిఇవి అధికారం కలిగిన వ్యక్తులు మాత్రమే యాక్సెస్ చేయగలరు

 CIUSSS-NIM కి సంబందించిన పరిశోధన ఎథిక్స్ కమిటీ, ప్రస్తుత అధ్యయనానికి  ఆమోదించింది (సెంటర్ ఇంటెగ్రె యూనివర్సిటైర్ డి శాంటా ఎట్ డి సర్వీసెస్ సోషియాక్స్ డు నార్డ్ డి ఎల్ డి మాంట్రియల్: https://www.ciusssnordmtl.ca/) మరియు ప్రధాన పరిశోధకులు ప్రొఫెసర్లు కిమ్ లావోయి మరియు సైమన్ బేకన్, సమాచార రూపంలో చేర్చబడిన వివరాలను అనుసరించడానికి అంగీకరిస్తున్నారు.

సర్వేకు సమాధానం ఇచ్చునపుడు, దయచేసిక్రింద పేర్కొనబడిన విషయాలను గుర్తుంచుకోండి:

  • తప్పనిసరి ప్రశ్నల పక్కన ఎరుపు నక్షత్రం(*) కనిపిస్తుంది. మీరు తప్పనిసరి ప్రశ్నకు సమాధానం ఇవ్వకూడదనుకుంటేనాకు తెలియదు/నేను సమాధానం చెప్పకూడదనుకుంటున్నాను క్లిక్ చేసి సర్వే కొనసాగించండి
  • మీరు సర్వే లో పాల్గొన్న సమయంలో స్క్రీన్ డిస్ప్లే నందు (సర్వే ప్రశ్నలు లేదా సమాధానం కనపడకపోవడం వంటి) సమస్యలను  ఎదుర్కొంటే, దయచేసి వేరే పరికరం ఉపయోగించటం మరియు/లేదా వెబ్ బ్రౌజర్ని మార్చి సర్వే కొనసాగించేందుకు ప్రయత్నించండి.

ఆంగ్ల భాషలో ఈ సర్వేలో పాల్గొనుట ఇబ్బంది అనిపించేవారికి గమనికలు

మేము సర్వే సాఫ్ట్‌వేర్ వేదికను ఇంగ్లీష్ భాషలో ఉపయోగిస్తున్నాము. మీరు ఆంగ్లంలో పదాలను చూస్తారు, కాని సాధ్యమైన చోట మేము అనువాదం అందించాము. సర్వేకు సమాధానం ఇవ్వడానికి మీకు సహాయపడే కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి:

  • ీరు ఒక పేజీలోని ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడం పూర్తయిన తర్వాత,“Next” or “Submit” అని గుర్తు పెట్టబడిన నీలం రంగు బటన్ పై క్లిక్ చేయండి..
  • మునుపటి పేజీకి తిరిగి వెళ్లడానికి,“Previous” అని గుర్తు పెట్టబడిన నీలం రంగు బటన్ పై క్లిక్ చేయండి
  • మీరు తప్పనిసరిగా సమాధానం ఇవ్వవలసిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే, మీకు అది తెలియజేయడానికి ఒక బాక్స్ పాపప్ అవుతుంది.
  •  “Close” అని గుర్తు పెట్టబడిన నీలం రంగు బటన్ క్లిక్ చేసి యదావిధిగా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
  • మీరు సర్వేకు సమాధానం ఇవ్వడాన్ని ఆపివేయాలనుకుంటే తప్ప, దయచేసి మీ స్క్రీన్ కుడి ఎగువన ఉన్న “Exit and clear survey” పై క్లిక్ చేయవద్దు ఇవ్వం.
  • మీరు సర్వేను ఓవేళ ఆపివేసినట్లయితే, తరువాత మరో సమయంలో తిరిగి ప్రారంభించలేరు.  మీరు మళ్ళీ సర్వేను మొదటినుంచి ప్రారంభించాల్సి ఉంటుంది.
  • మీరు పొరపాటున “Exit and clear survey” పై క్లిక్ చేస్తే, దయచేసి పాప్ అప్ బాక్స్ లో “Cancel” అని గుర్తు పెట్టిన బటన్ పై క్లిక్ చేయండి.

మీరు పాల్గొనడానికి అంగీకరిస్తే, దయచేసి Next పై క్లిక్ చేయండి